వర్క్‌షాప్ బ్రోచర్ ఆవిష్కరణ

వర్క్‌షాప్ బ్రోచర్ ఆవిష్కరణ

MBNR: PUలో ఈనెల 7న నిర్వహించనున్న "WEB3 & Blockchain Basics" వర్క్‌షాప్ బ్రోచర్‌ను వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు, ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, HOD జావేద్ ఖాన్ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వీసీ తెలిపారు.