కన్నుల పండుగగ సాగిన కోసిగి ప్రచారరథోత్సవం

కన్నుల పండుగగ సాగిన కోసిగి ప్రచారరథోత్సవం

కర్నూలు: మీరు తెలిపిన స్వాగతానికి నా శతకోటి సుమాంజలిలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు, ఇంకో నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని మారుద్దాం మంచినీటి కుళాయిని ఇంటికి తెచ్చుకుందాం, మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి టౌన్ రోజు ప్రచార కార్యక్రమంలో సందర్భంగా అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు, పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తు రెడ్డి గారు ఉన్నారు.