ఢిల్లీ-విశాఖపట్నం విమానంలో సాంకేతిక లోపం

ఢిల్లీ-విశాఖపట్నం విమానంలో సాంకేతిక లోపం

VSP: ఢిల్లీ నుంచి విశాఖ బయలుదేరిన ఎయిర్‌ ఇండియాకు చెందిన AI-451 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 'పవర్‌ యూనిట్‌ షట్‌ డౌన్‌' అయినట్లుగా పైలట్‌ గుర్తించారు. ఈ సాంకేతిక సమస్య కారణంగా, పైలట్ అప్రమత్తమై విమానాన్ని మధ్యలోనే నిలిపివేసి తిరిగి ఢిల్లీకే మళ్లించారు.