'కాంట్రాక్టు కార్మికుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం'

'కాంట్రాక్టు కార్మికుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం'

ASF: డ్యూటీలో ఉన్న సింగరేణి సివిక్ కాంట్రాక్ట్ కార్మికులను రెబ్బెన పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు IFTU రాష్ట్ర కార్యదర్శి చాంద్ పాషా తెలిపారు. కార్మిక వర్గానికి కంటకంగ ఉన్న లేబర్ కోడ్లు రద్దు చేయాలని చేయబోయే మహాధర్నా అడ్డుకోవడంలో భాగంగా అక్రమ అరెస్టులు చేశారని ఆరోపించారు. తాము కార్పొరేట్ల పక్షమేనని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుందన్నారు.