VIDEO: చిన్నరావుపల్లిలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

VIDEO: చిన్నరావుపల్లిలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఉపాధి హామీ పనుల ద్వారా వలసలను నివారించవచ్చునని కూటమి నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సువ్వారి ఈశ్వరరావు, పప్పల సూర్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త రమణ, తదితరులు పాల్గొన్నారు.