HYD మెట్రో వాటర్ బోర్డుకు జల్ సంచయ్ అవార్డు

HYD మెట్రో వాటర్ బోర్డుకు జల్ సంచయ్ అవార్డు

HYD మెట్రో వాటర్ బోర్డుకు జల్ సంచయ్ జన భాగిదారి(JSJB)1.0 అవార్డ్ లభించింది. కేంద్ర జల్ శక్తి, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'టాప్ మున్సిపల్ కార్పొరేషన్' కేటగిరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డుతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహ బహుమతిని అందిస్తారు. ఆ సంస్థ ప్రతినిధులు వాటర్ బోర్డు MD అశోక్ రెడ్డికి లేఖ రాశారు.