అమిత్ షాను సాయం కోరిన Dy.CM భట్టి, తుమ్మల

అమిత్ షాను సాయం కోరిన Dy.CM భట్టి, తుమ్మల

KMM: ఇటీవల వర్షాల కారణంగా పంట, ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం, Dy. CM భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి నేతృత్వంలో బృందం రూ.16,732 కోట్ల సహాయం కోరింది. అమిత్ షా సానుకూలంగా స్పందించి కేంద్ర బృందాన్ని పంపుతామని బదులిచ్చారు.