'ఫిబ్రవరి 12న ఛలో చెన్నై సెమినార్ జయప్రదం చేయండి'

'ఫిబ్రవరి 12న ఛలో చెన్నై సెమినార్ జయప్రదం చేయండి'

NLR: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాపాడుకోవడానికి చెన్నైలో సౌత్ ఇండియా విద్యుత్ కార్మిక ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికులతో సెమినార్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్, డిస్కం ఉపాధ్యక్షులు శీలం సుబ్బరాయుడు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.