మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి ఆదాయ వివరాలు

మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి ఆదాయ వివరాలు

ప్రకాశం: మిట్టపాలెం శ్రీ నారాయణస్వామి ఆదివారం ఆదాయం రూ.177,447 వచ్చినట్లు ఆలయ ఈవో నరసింహా బాబు సోమవారం వెల్లడించారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.75,310, ప్రసాదం విక్రయం ద్వారా రూ.37,610, అన్నదానానికి విరాళాలు రూ.47,495 వచ్చాయన్నారు. అదేవిధంగా పంచామృతాభిషేకానికి రూ.11,032 శ్రీపాద కానుకల ద్వారా రూ.6000 ఆదాయం సమకూరిందన్నారు.