'ధాన్యం కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలి'
SRPT: ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే IKP, PACS, మెప్మా, FPOలకు చెందిన అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.