రౌతులపూడిలో సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ

రౌతులపూడిలో సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ

KKD: రౌతులపూడి మండలం ఎమ్. చామవరంలో జీడీ రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై నాసా సంస్థ శిక్షణ ఇచ్చింది. రసాయనాలకు బదులుగా ఖర్చు లేకుండా ఘన, ద్రవ జీవామృతం, కషాయాల తయారీని అగ్రికల్చర్ అసిస్టెంట్ స్వర్ణముఖి వివరించారు. ఇవి పంట దిగుబడిని, నాణ్యతను పెంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ శ్రీను, ఫీల్డ్ కోఆర్డినేటర్లు దొంగబాబు, హేమలత, ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.