HYDలో పెరుగుతున్న వాటర్ ట్యాంకర్ల డిమాండ్..!

HYDలో పెరుగుతున్న వాటర్ ట్యాంకర్ల డిమాండ్..!

HYD: జలమండలి అంచనాల ప్రకారమే ఫిబ్రవరి తొలి వారం నుంచే నీటి ట్యాంకర్ల డిమాండ్ మెల్లమెల్లగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న వేసవిలో 24 గంటల్లో నీటి ట్యాంకర్ డెలివరీ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణలో భాగంగా 12 సర్కిళ్లకు ఒక్కొక్క సర్కిల్‌కు ఒక్కొక్క సీజీఎంను నోడల్ అధికారిగా నియమించారు.