పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

KRNL: పెద్దకడుబూరు మండలం తారాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ డాక్టర్ సిరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో తప్పుడు ఆధార్ కార్డులు ఎక్కువ సంఖ్యలో అప్డేట్ చేసినందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.