VIDEO: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు

VIDEO: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు

MDK: మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంలోని పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఎమ్ఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు గాయపడగా ఒకరు మృతిచెందిటన్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.