VIDEO: 'మొదటి ర్యాంక్ సాధించడం వనపర్తికి గర్వకారణం'
వనపర్తి పట్టణానికి చెందిన రావుస్ కళాశాల విద్యార్థిని ఎం.హసిత శ్రీ ఇంటర్మీడియట్ ఎంపీసీలో 1000/996 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమె స్వగృహంలో విద్యార్థిని సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్టంలోనే మొదటి ర్యాంక్ సాధించడం వనపర్తికి గర్వకారణం అని కొనియాడారు.