VIDEO: 'అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది'

VIDEO: 'అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది'

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్లో ట్రాఫిక్ పోలీసులు గురువారం ముమ్మర తనిఖీలను నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై ఆరోన్ పలు వాహనాలను ఆపి వాహన పత్రాలు, లైసెన్స్, పొల్యూషన్, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మణిస్తుంది అన్నారు.