నేడు లోక్‌సభలో SIRపై ప్రత్యేక చర్చ

నేడు లోక్‌సభలో SIRపై ప్రత్యేక చర్చ

రాజ్యసభలో ఇవాళ వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రమంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. ఎగువసభలో ఈ చర్చను కేంద్రమంత్రి జేపీ నడ్డా ముగించనున్నారు. కాగా, నిన్న లోక్‌సభలో ఈ గేయంపై 10 గంటలపాటు చర్చించిన విషయం తెలిసిందే.  మరోవైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న SIRపై ఇవాళ లోక్‌సభలో చర్చ మొదలుకానుంది.