'క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది'
MHBD: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ అన్నారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో "మానుకోట సూపర్ లీగ్" క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు.