ఎమ్మెల్యేకు చీర పెట్టి సత్కరించిన ఎంఎస్ రాజు

ఎమ్మెల్యేకు చీర పెట్టి సత్కరించిన ఎంఎస్ రాజు

సత్యసాయి: నందగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పట్ల ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కుటుంబ సభ్యులు ఆప్యాయత చూపారు. ఆమెను తన ఇంటికి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజు చీర పెట్టి సత్కరించారు. అనంతరం తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఎంఎస్ రాజు దంపతులు చూపించిన ఆప్యాయత, అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ.. సౌమ్య సంతోషం వ్యక్తం చేశారు.