కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన కాలనీవాసులు

HNK: కాజీపేట మండలం సోమిడి గ్రామంలోని sc కాలనిలో మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనుల తీరుతెన్నులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గృహాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాలనీవాసులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.