బాలింత కడుపులో బ్యాండేజ్ మర్చిపోయిన వైద్యులు

బాలింత కడుపులో బ్యాండేజ్ మర్చిపోయిన వైద్యులు

HNK: కమలాపూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత కడుపులో బ్యాండేజీ మర్చిపోయి కుట్లు వేశారు. రెండు రోజులకు నొప్పి తీవ్రమవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, బ్యాండేజీ తొలగించారు. దీంతో బాలింత, బంధువులు వైద్యులతో గొడవకు దిగారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.