హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు
BHNG: భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలొ భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.