అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం

అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం

SRD: రానున్న 2-3 గంటల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. గంటకు 41- 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.