వాహనాల తనిఖీలలో నగదు పట్టివేత..!

వాహనాల తనిఖీలలో  నగదు పట్టివేత..!

KNR: కోహెడ మండల గొట్లమిట్ట గ్రామ శివారులో ఎస్ఐ తిరుపతి సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా చింతలపల్లి రమణ తన వాహనంలో రూ.2 లక్షలు మరియు బొమ్మడేవేన శ్రీనివాస్, రూ. 66 వేలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న నగదును సీజ్ చేసినట్లు కోహెడ ఎస్ఐ తిరుపతి తెలిపారు.