'నా పేరు శంబాల సాంగ్' చూశారా..?
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన సినిమా 'శంబాల'. డిసెంబర్ 25న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి 'నా పేరు శంబాల' పాట విడుదల కాగా.. ఆకట్టుకుంటోంది.