'ప్రిన్సిపల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి'

'ప్రిన్సిపల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి'

RR: షాద్ నగర్ పట్టణంలోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తక్షణమే ప్రిన్సిపల్ శైలజపై పూర్తి స్థాయిలో శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.