లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే భోజనం

RR: సన్నబియ్యం తీసుకున్న చేవెళ్ల పట్టణ సమీపంలోని ఇబ్రహీంపల్లి కాలనీకి చెందిన లబ్ధిదారుడు జీవనోళ్ల కృష్ణ ఇంట్లో ఈరోజు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.