'రైతులకు సరిపడా యూరియా అందించకపోవడం సిగ్గుచేటు'

'రైతులకు సరిపడా యూరియా అందించకపోవడం సిగ్గుచేటు'

WGL: రైతులు వేసిన పంటలకు సరిపడా యూరియాను అందించకపోవడం సిగ్గుచేటని ఇప్పటికైనా రైతుల ఆందోళనలను గుర్తించి తక్షణమే ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని సోమవారం వర్ధన్నపేట పట్టణంలో తహసిల్దార్ విజయ్‌సాగర్‌కు వినతిపత్రం అందజేసిన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్.