18వ రోజు బోనాలెత్తిన మహిళా ఉద్యోగులు

18వ రోజు బోనాలెత్తిన మహిళా ఉద్యోగులు

GDWL: జిల్లాలో 18వ రోజు దీక్షలో భాగంగా సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులు శుక్రవారం బోనాలెత్తారు. దీక్షా కార్యక్రమంలో భాగంగా వారి డిమాండ్లు నెరవేరాలని బోనం ఎత్తినట్లు మహిళా ఉపాధ్యాయురాలు జమున తెలిపారు. అదే విధంగా అన్ని కేజీబీవీల నుండి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, యూఆర్ఎస్, స్పెషల్ ఆఫీసర్ షేషన్న, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు.