భారీగా దందా.. హోటళ్లకు చనిపోయిన మేకలు!

భారీగా దందా.. హోటళ్లకు చనిపోయిన మేకలు!

TG: హైదరాబాద్‌లో మరో భారీ ఆహార కల్తీ దందా గుట్టు రట్టు అయింది. మంగళ్‌హాట్‌లో రెండు భారీ గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు10,000 టన్నుల కుళ్ళిపోయిన మేక, గొర్రె మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి అఫ్రోజ్.. ఇతర రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను, గొర్రెలను తక్కువ ధరకు తెప్పించి.. రసాయనాలతో తాజాగా మార్చి.. నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తాడట.