గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలోని సెలవు రోజుల్లో అందుబాటులో టాక్స్ కలెక్షన్స్ సెంటర్లు: కమిషనర్ కె. మయూర్ అశోక్
✦ ములుకుదురులో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
✦ దుగ్గిరాల మండలంలో బైక్, కారు ఢీ.. ఇద్దరు మ‌ృతి
✦ మిట్టగుడిపాడులో గురుకుల పాఠశాల పనులు వెంటనే మొదలెట్టాలి: MLA జూలకంటి బ్రహ్మానంద రెడ్డి