పిల్లల పోషణలో ICDS కీలకం: కలెక్టర్
అన్నమయ్య: పిల్లల పోషణ, ఆరోగ్యం, ఎదుగుదల ఫలితాలను మెరుగుపరచడంలో ICDS శాఖ కీలకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో CDPOలు, సూపర్వైజర్లతో THR పంపిణీ, గ్రోత్ రిపోర్ట్, పోషణ ట్రాకర్ అంశాలను సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం దేశాభివృద్ధికి పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు.