ఆ రెండు పార్టీలు దుష్ప్రచారం చేశాయి: పొన్నం

ఆ రెండు పార్టీలు దుష్ప్రచారం చేశాయి: పొన్నం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. BRS, BJPలు తాము రిగ్గింగ్ చేశామంటూ దుష్ప్రచారం చేశాయని కామెంట్ చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ కార్యాలయం మీదకు దాడికి వచ్చారని ఆరోపించారు. జూబ్లీ‌హిల్స్ గెలుపు తాము ఊహించినదే అని అన్నారు.