VIDEO: ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడ్డప్పుడే పెళ్లిళ్లు చేసుకోవాలి: KTR

VIDEO: ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడ్డప్పుడే పెళ్లిళ్లు చేసుకోవాలి: KTR

HYD: ఆర్థికంగా మహిళలు ఎదిగినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చందానగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడ్డప్పుడే వివాహం చేసుకోవాలన్నారు. మీ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక మరిన్ని కార్యక్రమాలు చేసుకుందామన్నారు.