కేతేపల్లి మండలంలోని సర్పంచ్ రిజర్వేషన్లు ఇలా..!

కేతేపల్లి మండలంలోని సర్పంచ్ రిజర్వేషన్లు ఇలా..!

NLG: కేతేపల్లి మండలంలో 16 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో బొప్పారం, కొత్తపేట (ఎస్సీ మహిళ), తుంగతుర్తి, ఇనుపాముల (ఎస్సీ), భీమారం, గుడివాడ, చెర్కుపల్లి (బీసీ మహిళ), కాసనగొడ్, ఉప్పలపాడు, కొర్లపాడు, కొండకిందిగూడెం (బీసీ జనరల్), చీకటి గూడెం, ఇప్పల గూడెం (జనరల్ మహిళ), బండేపాలెం, కొప్పోలు, కేతేపల్లి(జనరల్) రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు.