చంద్రబాబు ఏపీకి బ్రాండ్: సంధ్యారాణి

చంద్రబాబు ఏపీకి బ్రాండ్: సంధ్యారాణి

AP: పెట్టుబడుల సదస్సు వల్ల పర్యాటకంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. 'చంద్రబాబు అనే బ్రాండ్ ఇమేజ్‌తోనే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో వ్యాపారం చేసుకోగలమని పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. ఇక బెదిరింపులు ఉండవన్న నమ్మకంతో వస్తున్నారు. మెడికల్ కాలేజ్‌లపై YCP కోటి సంతకాలు చేయడం విడ్డూరం' అని ఎద్దేవా చేశారు.