వ్యవసాయ సంఘ అధ్యక్షుడుగా జనార్ధన్

వ్యవసాయ సంఘ అధ్యక్షుడుగా జనార్ధన్

CTR: కార్వేటినగరం మండల వ్యవసాయ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీపీ జనార్ధన్ రాజు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే అంతమవుతుందని తెలియజేశారు. తన కృషిని గుర్తించి పదవి ఇచ్చిన ఎమ్మెల్యే థామస్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.