రజినీ, కమల్‌ అనుబంధం.. వీడియో చూశారా..?

రజినీ, కమల్‌ అనుబంధం.. వీడియో చూశారా..?

తమిళ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్‌ల అనుబంధాన్ని తెలిపే స్పెషల్ వీడియో తాజాగా విడుదలైంది. కమల్ నిర్మాణంలో రజినీ 'తలైవార్ 173' మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నాడు. అయితే వీరు ముగ్గురు మీట్ అయిన వీడియో బయటకు రాగా.. అందులో రజినీకి కమల్ శాలువాతో సత్కరించడం, వారు ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది.