'హిందూ ధర్మాన్ని ఆచరించడమే అన్ని సమస్యలకు పరిష్కారం'
NZB: ప్రస్తుతం హిందువుల అనుభవిస్తున్న అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం సనాతన ధర్మాన్ని స్వయంగా ఆచరించడం మాత్రమేనని, విద్యా భారతి అఖిలభారత అధికారి అయాచితుల లక్ష్మణరావు అన్నారు. నగరంలోని మూడో డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, సంయుక్తంగా శ్రీనివాస నగర్ హనుమాన్ మందిరంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు