ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

NDL: చాగలమర్రి మండలం ముత్యాలపాడులో రూ.1.93 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోని అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి నాయకులు అన్నర్ భాష నాగరాజు బ్రహ్మం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.