VIDEO: సుద్ద ముక్కపై సీతారాముల ప్రతిమలు

VIDEO: సుద్ద ముక్కపై సీతారాముల ప్రతిమలు

SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి సుద్ద ముక్కుపై సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ ప్రతిమలు చెక్కి ఆకట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రూపొందించిన ఈ శిల్పాలు ఆయన ప్రతిభను చాటాయి. ఇప్పటికే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందగా, స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు. భక్తి భావంతో చేసిన ఈ కళాఖండాలు అందరిని ఆకర్షిస్తున్నాయి.