జేసీతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే భేటీ

W.G: జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కలుసుకున్నారు. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ధాన్యం సేకరణ మరియు కనీస మద్దతు ధర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.