హర్షవీణపై జనసేన కార్యకర్త దాడి

హర్షవీణపై జనసేన కార్యకర్త దాడి

AP: జనసేన MLA అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన హర్షవీణపై ఆయన అనుచరుడు నాగేంద్ర దాడిచేశాడు. MLA ఆధ్వర్యంలో తిరుపతి(D) రైల్వైకోడురులో 'అమరావతి సంబరాలు' చేస్తుండగా.. వీణ అక్కడకు వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నాగేంద్ర.. అక్కడే ఉన్న పోలీసుల చేతిలో నుంచి లాఠీ లాక్కొని ఆమెపై దాడికి దిగాడు. న్యాయం కోసం వస్తే పోలీసుల ముందే ఇలా దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.