VIDEO: కాణిపాక దర్శనం టికెట్లు ఇక ఆన్లైన్లో
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సులభమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం, వివిధ సేవలు, వసతి, ప్రసాదం, విరాళాల కోసం భక్తులు srikanipakadevasthanam.org అనే అధికారిక వెబ్‌సైట్ల ద్వారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ManaMitra WhatsApp (9552300009) ద్వారా తక్షణమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ఆలయ EO తెలిపారు.