నన్ను అడ్డుకుంటే సహించేది లేదు: ఎమ్మెల్సీ

నన్ను అడ్డుకుంటే సహించేది లేదు: ఎమ్మెల్సీ

కోనసీమ: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా తనను రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా సహించేది లేదని MLC తోట త్రిమూర్తులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం అయన మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశానికి తనకు అజెండాతో కూడిన ఆహ్వాన పత్రిక పంపకపోవడం వెనుక స్పష్టమైన రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.