మూడు విమానాలకు బాంబు బెదిరింపు కలకలం

మూడు విమానాలకు బాంబు బెదిరింపు కలకలం

HYD: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇందులో కన్నూర్ ఇండిగో (6E7178), ఫ్రాంక్‌ఫర్ట్ లుఫ్తాన్సా (LH-752), లండన్ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఉన్నాయి. భద్రతా అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ బృందాలతో కలిసి ఆ మూడు విమానాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.