విద్యుత్ అధికారులతో పటాన్‌చెరు ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

విద్యుత్ అధికారులతో పటాన్‌చెరు ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

SRD: జిహెచ్ఎంసీ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రపురం, భారతి నగర్ డివిజన్‌ల పరిధిలో పాత విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.