VIDEO: ఈ నెల 15 ప్రత్యేక లోక్ అదాలత్

VIDEO: ఈ నెల 15 ప్రత్యేక లోక్ అదాలత్

KMR: ఈనెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో జరిగే సదస్సులలో పలు రకాల కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు.