నామినేషన్ల స్వీకరణలో జాగ్రత్తలు అవసరం: కలెక్టర్

నామినేషన్ల స్వీకరణలో జాగ్రత్తలు అవసరం: కలెక్టర్

NZB: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మోపాల్ (M)లోని కులాస్పూర్, జక్రాన్ పల్లి (M)లోని పడకల్ గ్రామ పంచాయితీలను ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు, అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.