నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా భూమయ్య

నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా భూమయ్య

NRML: అఖిల భారత ఆదివాసి వికాస్ పరిషత్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెంకట భూమయ్యను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు చెందాల లింగయ్య తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనపై ఎంతో బాధ్యత పెట్టారని తాను చేసిన పోరాటాలకు గుర్తింపు లభించిందని భూమయ్య పేర్కొన్నారు. ఇకముందు ఆదివాసీ సమస్యలపై మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు.